వాట్సప్!


Thu,December 7, 2017 01:46 AM

tweet1
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి. చిక్పీస్, స్వీట్ ఆలుగడ్డ కలిపి తీసుకుంటే బాగుంటుంది.
tweet
శిల్పాశెట్టి @TheShilpaShetty
శిల్పాశెట్టిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 5,390,202

కామన్‌మ్యాన్ వాయిస్

నీ విషయంలో నీకు క్లారిటీ ఉండగా.. పక్కనోడు అడిగింది వెధవ ప్రశ్న అని తెలిసినా కూడా, నువ్వు వాడికి సమాధానం చెప్పాలనుకుంటావు చూడు. అక్కడే నీ పతనం మొదలైనట్టు.
-Aryan Krishna

ఎవరి పాలైందిరా.. నాటి జేఏసీ దోపిడి దొంగలపాలయ్యిందిరా.. నేటి జేఏసీ కేసీఆర్ పెట్టిన పుట్టరా.. నాటి జేఏసీ విష పాములతో నిండిందిరా.. నేటి జేఏసీ అన్ని వర్గాలదిరా.. నాటి జేఏసీ కులగజ్జిగాల్ల పాలయ్యిందిరా.. నేటి జేఏసీ
-Balsetty Goud Madhagani

వైరల్ వీడియో

బిత్తిరి సత్తి పల్లీలు తిన్నాడు. పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా? ఏమో ఆయన
మాటల్లోనే వినండి.
Bithiri Sathi Eating Peanuts To Gain Knowledge | Teenmaar News | V6 News
Total views : 116,729+
Published on Dec 5, 2017

491
Tags

More News

VIRAL NEWS