ట్వీట్


Wed,January 9, 2019 01:46 AM

కేరళలోని కోజన్‌చెరి అడవుల్లో ఉన్నాను. ఈ దట్టమైన అడవుల్లో హాతి మేరే సాతి సినిమా షూటింగ్ చేస్తున్నాం.
tweet
రానా దగ్గుబాటి@RanaDaggubati
tweet1
రానాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 5,569,799


కామన్‌మ్యాన్ వాయిస్

పేదరికం అనేది పోతే జనాలు బాగుపడుతారు. కొందరు నాయకులకు మాత్రం పూట గడవడం కూడా కష్టమే. అందుకే పేదరికాన్ని కాపాడుతున్నారు.
-Allala Srinivasreddy

ఊరిని ప్రేమించేవాడు సర్పంచ్‌గా గెలిస్తే ఊరు మొత్తం బాగుపడతది. చరిత్రలో నిలిచిపోతారు. డబ్బుని తన మనుషులను మాత్రమే ప్రేమించేవాడు గెలిస్తే వాళ్ల వాళ్లు బాగుపడతారు. కానీ చరిత్ర హీనులవుతారు.
-Raju Athikam

ఉన్న కులాలన్నీ ఒక్కటి చేసి అందులో పేదవాళ్లకి మాత్రమే రిజర్వేషన్లు కలిగించవచ్చనే బుద్ధి మాత్రం ఎవరికీ లేదు. రాదు అనుకుంటా..
-Harish Kuvvakula

వైరల్ వీడియో

ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. ఎఫ్2గా వస్తున్న సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలయింది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది.

F2 Trailer - Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada | Anil Ravipudi, Dil Raju
Total views : 2,271,752+
Published on Jan 7, 2019

416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles