ట్వీట్


Tue,June 12, 2018 10:59 PM

mehreen-pirzada2
నా దశ దిశను మార్చలేను. మార్చుకోను. కానీ నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ ఎదుర్కొంటాను.
mehreen-pirzada
మెహ్రీన్ ఫిర్జాద
@Mehreenpirzada

మెహ్రీన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంస్థ 822,274

కామన్‌మ్యాన్ వాయిస్

ఆరు నెలల కింద మీ ఇద్దరి మాటలతో ప్రపంచమంతా అంతం అయిపోతుందని భయపడి చచ్చాం. నేడు ట్రంప్, కిమ్ ప్రేమికుల్లా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు.
-Vivek Babu P

తెలంగాణ కోట్ల ఆకాంక్షల, ఆత్మ బలిదానాల ప్రతిఫలం. ఇక్కడ అందరూ తెలంగాణ పక్షం ఉండాలె. ప్రజలపక్షం, ప్రతిపక్షం ఇక్కడ పనికిరావు.
-SandeepReddy Kothapally

మీకు లేదా అధికారం మీద వ్యామోహం? మొన్న అమిత్‌షా తెలంగాణకు ఎందుకు వచ్చాడు? బుద్ధుడి విగ్రహం చూసి పోవడానికా? బిర్లా టెంపుల్ దర్శనానికా? రామోజీ ఫిలిం సిటీ చూడటానికి?
-Kulakarni Dharanidhar

వైరల్ వీడియో

శ్రీదేవి కూతురు జాహ్నవి, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధడక్. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలిచింది.

Dhadak | Official Trailer | Janhvi & Ishaan | Shashank Khaitan |
Total views : 16,612,131+
Published on Jun 10, 2018

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles