కందిన చర్మాన్ని కాపాడేందుకు..


Wed,September 13, 2017 12:59 AM

apple-venigar
-ఎండ కారణంగా కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడడం ద్వారా సరి చేయవచ్చు. దీనిద్వారా చర్మకణాలు ఉత్తేజితమవుతాయి.
-స్ప్రే బాటిల్‌లో వెనిగర్‌ను తీసుకొని కొద్దిగా నీటిని కలిపి ఆ ద్రావణాన్ని ఎండ ప్రభావిత చర్మంపై స్ప్రే చేయాలి. శుభ్రమైన గుడ్డను వెనిగర్‌లో ముంచి చర్మాన్ని శుభ్రంగా తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల రెండు మూడు రోజుల్లో చర్మాన్ని మామూలు స్థితికి తీసుకురావచ్చు.
-రసాయనిక క్రీములు పూయడం ద్వారా చర్మానికి ఉండే సున్నితత్వం మరింత ధ్వంసమవుతుంది.

434
Tags

More News

VIRAL NEWS