ట్వీట్


Tue,January 15, 2019 06:02 AM

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా @rashtrapatibhvn
president-kovind
తెలగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ సుఖసంతోషాలను కలిగించాలని కోరుకుంటున్నాను.

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 4,527,189

కామన్‌మ్యాన్ వాయిస్

ముగ్గు తొక్కినవాళ్లను నరికేంత కోపమిచ్చిన సంక్రాంతి.. మీ క్రియేటివిటీ ఆ వాకిళ్లు దాటేంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు.
- Saritha Bhupathi

ఆడబిడ్డ ఇంటిముందు ముగ్గేస్తే ఆ ఇంటికి వెలుగొస్తుంది అనేవాళ్లు పెద్దలు. ఇప్పుడు మా బిడ్డ మా ఇంటిముందు వేసిన ముగ్గును చూస్తే అది నిజమే అనిపిస్తున్నది.
- Gaddam Krishna

ఆటపాటలు, కోలాటాలు, గాలి పటాల రెపరెపలతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. చూడముచ్చటగా ఉన్న ఈ సంస్కృతి తెలుగువారికి దొరికిన వరం.
- Manish Kumar

వైరల్ వీడియో

బాలాసాహెబ్ థాక్‌రే బయోపిక్ థాక్‌రే సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఆయారే థాక్‌రే అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

Aaya Re Thackeray | Thackeray | Nawazuddin Siddiqui & Amrita Rao | Nakash Aziz | Rohan Rohan
Total views : 4,426,440+
Published on Jan 11, 2019

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles