ట్వీట్


Tue,March 13, 2018 12:00 AM

సూర్యరశ్మిని గ్రహించడానికి ఉదయం పది కన్నా ముందు మంచి సమయం. దీనివల్ల విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. సూర్యుని కిరణాలు తీసుకుని శక్తివంతులు అవండి.
upasana2
ఉపాసనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 503,781

ఉపాసన కామినేని @upasanakonidela
upasana

కామన్‌మ్యాన్ వాయిస్

రూపాయి కూడా ఇవ్వను అన్నోన్ని కొట్టి ఉంటే జనాల్లో హీరో అయ్యేవాడివి. కరుడుగట్టిన ఉద్యమకారుని మీద దాడికి తెగబడి పబ్లిగ్గా జీరో అయ్యావు.
-నజీర్ మహ్మద్

అధికారం లేకుంటేనే అసెంబ్లీలో వీధి రౌడీ వేశాలు.. అదే బజార్లో అయితే ఇంకా బరి తెగిస్తాడేమో!
-SandeepReddy Kothapally

ఆస్తులను పోగేసుకోవడంలో.. ఆనందం ఉందనుకునే వారు అక్కడే ఆగిపోతారు.
-Harish Kuvvakula

వైరల్ వీడియో

రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ స్థానంలో నిలిచింది.

Rangamma Mangamma Lyrical Video Song || Rangasthalam Songs || Ram Charan, Samantha, Devi Sri Prasad
Total views : 6,886,750+
Published on Mar 8, 2018

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles