ట్వీట్


Mon,February 12, 2018 11:07 PM

sonam-kapoor
ముంబై సెంట్రల్‌స్టేషన్‌లో మొట్టమొదటి టాయిలెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారని ప్రకటిస్తున్నందుకు గర్వపడుతున్నాను. శుభ్రమైన, సురక్షితమైన పారిశుధ్యం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా హక్కుల్లో మరొక ముందుడుగు పడినందుకు ఆశిస్తున్నా.
sonam-kapoor2
సోనమ్‌కపూర్ @sonamakapoor
సోనమ్ కపూర్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 11, 635, 641

కామన్‌మ్యాన్ వాయిస్

మనిషిపై గ్రహాల ప్రభావం కంటే మనీప్రభావం ఎక్కువ. అది ఉంటే అన్ని గ్రహాలు వాటంతటవే
అనుకూలిస్తయ్!
- Raju Athikam

బాగా ఖర్చు పెట్టేవాళ్లే గోవాకు టూరిస్టులుగా వెళ్లాలంట. ఎక్కువ రాబడి కోసం రాష్ర్టాన్ని గుత్తగా అమ్మేసుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి.
-Venu Bekkam

జీవితం.. రాజకీయం.. క్లాప్‌తో మొదలు కావు. అలా అని ఫ్లాప్‌తో అంతం కావు. కొనసాగుతూ ఉంటాయి.
అలా కొనసాగించినవాళ్లే ఎప్పటికైనా నెగ్గుతారు.
- Mahesh Kathi

వైరల్ వీడియో

రంగస్థలం సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతున్నదన్న ప్రశ్నకు ఈ టీజర్‌తో ఫుల్‌స్టాప్ పెట్టింది . పల్లెటూరి పాత్రలో మురిపించిన సమంతని ఎంతమంది చూశారో తెలుసా..!

Rangasthalam Latest Teaser | Introducing Samantha as Rama Lakshmi | Ram Charan | Aadhi | DSP
Total views : 6,257,024+
Published on Feb 8, 2018

383
Tags

More News

VIRAL NEWS