ఇవిగో.. లగ్జరీ ఫ్లాట్లు


Sat,January 5, 2019 12:48 AM

aparna
కొత్త సంవత్సరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ అవసరాలకు తగ్గట్టు అన్ని విధాల నప్పే ఫ్లాటును ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా? నగరంలోని పలు ప్రాంతాల్లో అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లు ఎక్కడెక్కడ లభిస్తున్నాయో తెలియడం లేదా? అయితే, మీలాంటి వారికోసమే ఈ కథనం.


నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అందుబాటు ధరలో లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టాయి. కొంపల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, బండ్లగూడ, పోచారం, నాచారం, నల్లకుంట వంటి ప్రాంతాల్లో ఇవి చేపడు తున్నాయి. పైగా, ఫ్లాట్ల విస్తీర్ణం కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధం గా రూపకల్పన చేశాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టుల్లో ఇప్పటికే కొనుగోలుదారులు నివసిస్తుండటం విశేషం. సాకేత్ సంస్థ రిటైర్మెంట్ ఫ్లాట్స్‌కు శ్రీకారం చుట్టింది. ఆరంభ ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 441 చదరపు అడుగుల్లో ఉండేలా డిజైన్ చేసింది. ఇక, అపర్ణా సంస్థ కొంపల్లిలో కెనోపీ తులిప్‌ను చేపడుతున్నది.
aparna1

347
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles