నమో నమామి


Thu,January 17, 2019 11:23 PM

భద్రకాళి నమస్తుభ్యం
మహాకాళి నమోస్తుతే
చండీ చండే నమస్తుభ్యం
తారిణి వరవర్ధిని ॥ (23.5)
-దుర్గాస్తవం,
(మహాభారతం, భీష్మపర్వం)

Namo-Namami
భద్రకాళి, మహాకాళి, దుర్గ, చండీ, తారిణీ అందరూ ఒక్కరే. పార్వతీదేవి వివిధ రూపాలుగా, జగన్మాత అవతారాలుగా ఈ అమ్మవార్లను చెప్తారు. శక్తిస్తోత్రంలో భాగమైన దుర్గాస్తవంలోని ఈ పాదాల స్మరణతో ఆమెకు మనసారా నమస్కరిద్దాం.

713
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles