అర్థం- పరమార్థం


Thu,January 10, 2019 10:58 PM

ధర్మేచ, అర్థేచ, కామేచ.. త్వయి
ఏషానాది నాతి చరితవ్యా.. నాతి చరామి

Artham-Paramartham
ధర్మాలలోను, ధనార్జనలలోను, కామంలోను, సంతాన భాగ్యంలోను ఈ కన్యను ఎప్పటికీ నేను అతిక్రమించను అన్న అర్థం వచ్చేలా పురోహితుడు వరునితో చేయించే పెండ్లి ప్రమాణమిది. నాతి చరామి, నాతి చరితవ్య అంటూ వధూవరులు ఇద్దరితోనూ ప్రమాణం చేయిస్తారు. అంటే, పై అన్ని సందర్భాలలోనూ పరస్పరం అన్యోన్యంగా, దాంపత్య జీవనం సాగిస్తామని ఇద్దరూ అంగీకారం తెలపడమే ఈ మంత్రసారం.

936
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles