నమో నమామి


Thu,January 10, 2019 10:57 PM

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరా
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వరథ మారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మపథం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥
-ఆదిత్య స్తవం

Namo-Namami
భానుసప్తమి సందర్భంగా ఈ ఆదిత్య స్తవ పఠనం అత్యంత శుభకరం. ప్రత్యక్ష ఆదిదేవుడు, భాస్వరశక్తితో మండే భాస్కరుడు, దివాకరుడు, ప్రభాకరుడు, ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించిన వాడు, కశ్యప ప్రజాపతి కుమారుడు, ప్రచండ తేజోవంతుడు, తెల్లని పద్మాన్ని ధరించిన వాడు అయిన సూర్యభగవానునికి ఇదే నా నమస్కారం.

980
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles