మేల్కొలుపు


Thu,January 10, 2019 10:54 PM

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 13 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
మానవాళి కోర్కెలను తీర్చేవాడవు, లోకాలన్నింటికీ బంధువువు. జగత్తులోని ఏకైక దయామూర్తివి. సంపదల దేవతైన శ్రీ లక్ష్మీదేవికి నీ హృదయపీఠంపై నివాసమిచ్చిన వాడవు. దివ్యప్రభలతో వెలుగొందే మనోహరుడవు అయిన శ్రీ వేంకటా చలాధిపతీ! అందుకొనుమా మా సుప్రభాతమ్.

166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles