పర్వదినాలు


Thu,January 10, 2019 10:52 PM

-స్వామి వివేకానంద జయంతి (12వ తేది), శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు (12 నుంచి 18 వరకు)
-భానుసప్తమి (13వ తేది)
-భోగి పండుగ, ధనుర్మాసం సమాప్తి, గోదా కల్యాణం, శబరిమలలో మకరజ్యోతి దర్శనం (14వ తేది)
-మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, అలహాబాద్‌లో అర్ధ కుంభమేళ ఆరంభం, ఆది శంకరాచార్యుల వారి సన్యాస స్వీకారం (15వ తేది)
-కనుమ పండుగ, బొమ్మల కొలువు (16వ తేది)
-పుత్రదా ఏకాదశి (17వ తేది)

413
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles