మేల్కొలుపు


Fri,January 4, 2019 12:42 AM

పద్మేశమిత్ర శతప్రత గతాళివర్గా:
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లకాష్యై:
భేరినినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 12 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
పద్మములకు ప్రభువు సూర్యభగవానుడు. సూర్యునికి స్నేహితులు శతపత్రాలుగా పిలువబడే తామరలు. ఈ పూలమీద వాలిన తుమ్మెదలు వాటి శరీరకాంతితో నల్లకలువల కాంతిని అపహరించే లక్ష్యంతో భేరీనాదం వంటి పెద్ద ఝుంకార ధ్వనిని చేస్తూ వస్తున్నాయి. శేషాధ్రి శిఖరాన వెలసిన ఓ విష్ణుమూర్తీ! నీకు సుప్రభాతం అగుగాక.

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles