ఒక దేశంలోని ప్రజలంతా కచ్చితంగా ఒకే మతానికి చెందాలని, ఒకే ప్రవక్తని, ఒకే విధమైన మతగ్రంథాలను అనుసరించాలని హిందూమతం భావించదు. అటువంటి సంకుచితత్వం ఆధ్యాత్మిక లోపాన్ని సూచిస్తుందన్నది హిందువుల భావన.-డా॥ డేవిడ్ ఫ్రాలే