హానర్ మొబైల్ కంపెనీ సరికొత్త అప్డేట్స్తో కొత్త మొబైల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్ 10లైట్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఆ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

ఓఎస్ : అండ్రాయిడ్ పీ 9.0
డిస్ప్లే : 6.21 అంగుళాలు
రిజల్యూషన్ :1080x2340 పిక్సల్స్
ర్యామ్ : 4/6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 64/182 జీబీ
రియర్ కెమెరా : 13+2 మెగాపిక్సెల్స్
సెల్ఫీ కెమెరా : 24 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం : నాన్ రిమూవబుల్, 3400 ఎంఏహెచ్
అందుబాటులో ఉన్న కలర్స్ : తెలుపు, నలుపు, ఎరుపు