వంట చిట్కాలు


Mon,January 7, 2019 12:31 AM

carrot-fry-recipe
-క్యారెట్స్ బాగా ఉడకాలంటే ముందుగా గోరువెచ్చటి నీటిలో కొద్దిసేపు ఉంచి ఆ తరువాత కట్ చేయాలి.
-అన్నం మాడిపోయి వాసన వస్తుంటే కొంచెం ఉప్పు వేస్తే ఆ వాసన పోతుంది.
-నూనెని పలుమార్లు వండడం వల్ల మడిగా తయారవ్వకుండా ఉండాలంటే అందులో ఆలూ స్లయిస్ వేస్తే లోపల ఉండే మడ్డి అతుకుపోతుంది.
-ఇడ్లీపిండిని లైట్‌గా మూతపెట్టి ప్రెషర్‌కుక్కర్‌లో ఉంచారంటే త్వరగా పులిసి ఇడ్లీలు రుచిగా ఉంటాయి.
-కాఫీపొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి డీప్ ఫ్రిజ్‌లో ఉంచితే గడ్డ కట్టకుండా ఉంటుంది.
-చెక్క గరిటలు, స్పూన్లు వెనిగర్ కలిపిన నీటిలో ఉంచిన తర్వాత వాడుకుంటే వాసన రాకుండా ఉంటాయి.
-గారెలు చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే అందులో కొంచెం నెయ్యి కలిపితే చాలు.

607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles