ఐస్ చికిత్సతో ఆరోగ్యం!


Sun,April 15, 2018 11:19 PM

ఐసు ముక్కలను మనం సాధారణంగా పానీయాలను చల్ల బరిచేందు కే డుతుంటాం. కానీ వాటి వల్ల ఎన్నో ఆరోగ్య పరమైన లాభాలున్నాయని తెలుసా?!
Ice
-మీ వయస్సు తగ్గినట్లు అనిపించి మిమ్మల్ని హుషారుగా, ఉత్సాహంగా ఉంచే ఒక రహస్య చిట్కా చెప్ప బోతున్నాం. అదే.. ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్.
-మన పుర్రె వెనుక భాగంలో మెడ మధ్యలో వెన్నెముక మొదలయ్యే చోటే ఫెంగ్ ఫూ పాయింట్. బోర్లా పడుకొని ఇక్కడ 20 నిమిషాల పాటు ఐసు ముక్క ఉంచడం వల్ల శరీరం పునరుత్తేజితం అవుతుంది.
ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్ ఎప్పుడు చేయాలి?!
-మంచి ఫలితాలు రావాలంటే ప్రతి రోజూ ఉదయం టిఫిన్ చేసే ముందు, రాత్రి పడుకొనే ముందు ఈ పద్ధతి పాటించాలి.

ఫెంగ్ ఫూ పాయింట్ ప్రెస్ వల్ల లాభాలు
-కొన్ని రకాల తలనొప్పిని, పంటి నొప్పిని, జలుబును తగ్గిస్తుంది.
-జీర్ణ వ్యవస్థ మెరుగు పడటమే కాక శ్వాసక్రియ, హృదయం పనితీరు బాగు పడుతుంది.
-థైరాయిడ్, నెలసరి సమస్యలను తగ్గిస్తుంది.
-ఫెంగ్ ఫూ పాయింట్ పై ఐస్ పెట్టడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. సాంప్రదాయ చైనా వైద్యం ఇలా చేయడం వల్ల శరీరం ఎంతో తాజాగా ఉంటుందని చెబుతున్నది.

535
Tags

More News

VIRAL NEWS