తల్లిలాంటిదే ఉల్లి కూడా!


Sun,April 15, 2018 11:14 PM

తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అంటారు పెద్దలు. ఆ మాట ఊరికే ఎందుకు అంటారు! అంటే ఉల్లితో ఎన్నో లాభాలున్నట్లే కదా! అవేంటో తెలుసా?
cebola-roxa
-ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని దానిని అడ్డంగా కోసి రాత్రి పూట మన కాళ్ళ కింద సాక్సులలో పెట్టి పడుకోవడం వల్ల కాళ్ళ పగుళ్లు తగ్గి మృదువుగా మారి కాళ్లకు సరిపడ రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.ఇలా చేయడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది అలాగే శరీరంలోని నీరంతా తగ్గుతుంది దానితో శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుంది.
-వర్షాకాల సీజన్‌లో ఉల్లిని కోసి దాని వాసనను చూస్తే జలుబు తొందరగా తగ్గుతుంది.
-కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే దేహం మీది మచ్చలు పోతాయి అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.
-ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
-మన కురులు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని స్నానం చేసే ముందు తలకు మర్దన చేయాలి.
-అలాగే ఉల్లిపాయలో అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది.

825
Tags

More News

VIRAL NEWS