ఆరోగ్య చిట్కాలు


Sat,November 23, 2019 12:37 AM

Black-Tea
-చదువుకునేటప్పుడు నిద్ర ఆపుకోవడానికి ఇలాయిచీ/లవంగం నమలాలి.
-కరివేపాకును రోజూ ఆహారంలో తీసుకుంటే రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చు.
-రాత్రి భోజనంలో పాలకూరను తీసుకుంటే అతిమూత్ర వ్యాధినుంచి ఉపశమనం పొందవచ్చు.
-రోజూ చిన్న దాల్చిన చెక్కను నమిలితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
-ప్రతి రోజు నాలుగు తులసీ ఆకులు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పోతుంది.
-గుమ్మడికాయ తరచూ ఆహారంలోకి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
- నెలసరిలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే అల్లం కానీ, అల్లం మరిగించిన నీటిని కానీ తాగితే సరిపోతుంది.
-జామపండ్లు శరీరంలోని హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles