వంటింటి చిట్కాలు


Thu,November 14, 2019 12:50 AM

vantinti-chitkalu
-పన్నీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. వీటిని 15 రోజులవరకు వాడుకోవచ్చు.
-గాస్కెట్ పాడయితే కుక్కర్‌మూత పక్కలనుంచీ ఆవిరి బయటకు వస్తుంది. అందువల్ల లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికీ విజిల్‌రాదు. అలా ఉంటే గాస్కెట్‌ను మార్చాలి.
-కోడిగుడ్ల్లను ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికిస్తే పైపెంకు సులువుగా ఊడివస్తుంది.
-చక్కెరడబ్బాకు చీమలు పడితే ఆ డబ్బాలో లవంగాలు వేస్తే చీమలు పట్టవు.
-రెడీమేడ్ పన్నీర్‌ను ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత వారంలోపే వాడేయడం మంచిది.

385
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles