వంటింటి చిట్కాలు


Fri,November 8, 2019 01:19 AM

-నూనె పొంగకుండా ఉండాలంటే దానిలో కొంచెం చింతపండు వేయాలి.
-ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు లేదా కొద్దిగా చక్కెర వేయాలి.
-కూరల్లో గ్రేవీ రావాలంటే కొద్దిగా మైదాపిండి నీటిలో కలిపి కూర ఉడికించాలి.
-వెల్లుల్లి పొట్టు త్వరగా ఊడిపోవాలంటే కాస్తంత పసుపు, ఉప్పు కలుపుకొని వెల్లుల్లికి రాయాలి.
-గోధుమ పిండిలో రెండు మగ్గిన అరటిపళ్లు, ఒక కప్పు పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles