వంటింటి చిట్కాలు


Sun,November 3, 2019 01:18 AM

poorilu
-పూరీలు మెత్తగా రావాలంటే పిండి కలిపేటప్పుడు నీటికి బదులు పాలను పోయాలి.
-పెరుగు వడలు రుచిగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ఒకటి వేయాలి.
-ఇడ్లీలు మెత్తగా, తెల్లగా రావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కొంత సగ్గు బియ్యం కలపాలి.
-పరాటా పిండి కలిపేటప్పుడు అందులో కొంత మెంతి పొడి కలిపితే మంచి రుచి వస్తుంది.
-దోశలు టేస్ట్‌గా ఉండాలంటే పిండిలో కొద్దిగా చక్కెర వేయాలి.
-కందిపప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు, నెయ్యి వేసి ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది. మంచి రుచి కూడా ఉంటుంది.

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles