కొత్తగొంతుక యూత్ స్పీక్ ఫోరం


Wed,October 23, 2019 01:52 AM

ఏం చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలియదు. కొన్ని కొత్త ఆలోచనలున్నాయి. వాటిని ఆచరణలోకి తేవడమెలాగో తెలియదు. ఇలాంటి వారందరికీ యూత్ స్పీక్ ఫోరం అండగా నిలుస్తున్నది. మార్గదర్శిగా మారుతున్నది.
BHA
ప్రతి యేటా యువతకు ఉపయోగపడే సలహాలిస్తూ యూత్ స్పీక్ ఫోరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని క్యాంపస్‌లో ది యూత్‌స్పీక్ ఫోరం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహించేలా సమావేశం నిర్వహించింది. లీడర్‌షిప్ క్వాలిటీస్, మోటివేషన్ క్లాసెస్ నిర్వహించింది. యువతకు ఉపాధి మార్గాలు, నూతన ఆవిష్కరణలపై ఇందులో చర్చ జరిగింది. ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, క్రియేట్ యు ఫౌండర్ కృష్ణ చైతన్యరెడ్డి, లోటస్ చాక్లెట్స్ కో ఫౌండర్ అశ్విని యువతకు మార్గదర్శనం చేశారు.

170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles