సూపర్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ91


Wed,October 23, 2019 01:48 AM

పండగ వాతావరణంలో సాంసంగ్ నుంచి గెలాక్సి ఏ91 ఫోన్ ఆకట్టుకుంటున్నది. సూపర్ ఫీచర్లతో ఇది విని యోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నది.
Samsung-Galaxy-A91

ఫీచర్లు

డిస్‌ప్లే : 6.70 అంగుళాలు, గొరిల్లాగ్లాస్
ప్రాసెసర్ : ఆక్టాకోర్-క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
ర్యామ్ : 8 జీబీ
స్టోరీజీ : 128 జీబీ
రియర్ కెమెరా : 48+8+5 ఎంపీ ట్రిపుల్ కెమెరా
సెల్ఫీ : 32 మెగాపిక్సెల్
బ్యాటరీ : 4500 ఎంఏహెచ్

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles