వంటింటి చిట్కాలు


Sun,October 20, 2019 12:55 AM

vantinti-chitkalu
-గుమ్మడికాయ గింజలను పారేయకుండా వాటిని వేయించి ఉప్పు, కారం, పులుసు వేసి చట్నీ నూరుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
-ధనియాలు, పసుపు పొడిలో చిటికెడు ఇంగువపొడి కలిపి ఉంచితే పురుగుపట్టదు.
-కందిపప్పు త్వరగా ఉడకాలంటే.. అందులో కొబ్బరిముక్క వేసుకోవాలి.
-కందముక్కలతోపాటు చిటికెడు బెల్లం కూడా వేసి ఉడకబెడితే ముక్కలు త్వరగా ఉడుకుతాయి.

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles