వంటింటి చిట్కాలు


Mon,October 14, 2019 01:39 AM

mushroom
-వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పు నూనె పోసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
-ఆలూ వారం రోజులపాటు నిల్వ ఉంచి తే వాటికి మొలకలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఆలూతోపాటు ఆపిల్‌ను ఉంచితే సరి.
-పుట్టగొడుగులపై ఉన్న మట్టి వదిలించడం అంత సులభం కాదు. ఏదైనా పిండి తీసుకొని పుట్టగొడుగులపై చల్లి ఆ తర్వాత వాటిపై నీటిని పోస్తూ గట్టిగా రుద్దితే మట్టి పూర్తిగా పోయి శుభ్రంగా తయారవుతాయి.
-పచ్చిమిరపకాయలను వేడినీటిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఎండలో ఎండబెడితే.. కాయల రంగు మారినా కారం బాగా తగ్గిపోతుంది.

413
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles