అర్థం పరమార్థం


Sun,September 22, 2019 01:22 AM

Artham-Paramartham


ఇంద్రియాలకు మూలం

మనిషిలోని ఇంద్రియాలకు మూలాన్ని ఈ ఉపనిషత్తు వాక్యం స్పష్టం చేసింది. పంచేంద్రియాలవల్లే మానవులు బాహ్య విషయాలపై మమకారాన్ని పెంచుకొంటారు. దీనికి కారణం, సృష్టికర్త సృష్టించిన ప్రతిదీ పరస్పర అనురాగానుబంధాలను కలిగి ఉంటుంది. ఈ బాహ్యదృష్టితోనే దైవం మనిషికి ఇంద్రియాలను సృష్టించాడు. దీనినే సజాతీయతగా పెద్దలు చెప్తారు. కనుకే, ఆ మమకారం, మాయ!

పరాంచిఖాని వ్యతృణత్
స్వయంభూ స్తస్మాత్ పరాగ్ పశ్యతి ॥
- కఠోపనిషత్తు
(2-4-1)

261
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles