కొత్త బ్రౌజర్


Wed,September 18, 2019 12:57 AM

browser
ఇప్పటి వరకూ డెస్క్‌టాప్‌కే పరిమితమైన వివాల్డి బ్రౌజర్ ఇప్పుడు అప్‌డేట్ అయింది. తాజాగా ఆ కంపెనీ ఆండ్రాయిడ్ వెర్షన్ బ్రౌజర్‌ను రిలీజ్ చేసింది. ఈ బ్రౌజర్‌కు చెందిన బీటా వెర్షన్‌ను ఆ యాప్ డెవలపర్ ఓస్లో విడుదల చేసింది. ఈ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వెబ్‌సైట్లను వేగంగా యాక్సెస్ చేసుకునేందుకు స్పీడ్ డయల్స్, ప్యానెల్స్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే నోట్స్ ఎడిటర్, మల్టిపుల్ డివైసెస్ బుక్ మారక్స్ సింకింగ్, ప్రైవేట్ బ్రౌజింగ్, క్లోన్ ట్యాబ్ తదితర ఫీచర్లను కూడా ఈ బ్రౌజర్‌లో అందిస్తున్నారు.

411
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles