పొట్టిగా ఉన్నామని బాధపడుతున్నారా?


Thu,September 5, 2019 01:02 AM

hight
-సాధారణంగా మన ఎత్తు జీన్స్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. కొన్ని చిట్కాలతో పొడుగ్గా కనిపించడం కష్టమేమీ కాదు.
-కొన్ని దుస్తులతో కూడా మనం పొడుగ్గా కనిపించడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా గళ్ల డిజైన్లు, చెక్స్ ఉన్న దుస్తులు ధరించడం వల్ల సాధారణం కంటే తక్కువ ఎత్తు కనిపిస్తారు. అలాగే ఒకటే రంగు డ్రెస్ వేసుకోవడం వల్ల పొడుగుగా కనపడవచ్చు. అడ్డంగా ఉండే డిజైన్లు కాకుండా నిటారుగా ఉండే డిజైన్లు పొడుగ్గా కనిపిచ్చేలా చేస్తాయి.
-బిగుతు దుస్తులు వేసుకోవడం వల ఎత్తు ఉన్నట్టు కనిపించవచ్చు.
-జీన్స్ కానీ మరే ఇతర ప్యాంట్లు కానీ వేసుకుంటే వాటి చివరలు ఓపెన్‌గా ఉండడం కాకుండా టైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ప్యాంటు వెనుక పాదాల పైభాగం వరకు ఉంటే ఇంకా పొడవుగా కనిపించవచ్చు.
- దుస్తులతో సంబంధం లేకుండా ఎత్తుగా కనిపించాలంటే హై హీల్స్ కూడా వాడుకోవచ్చు.

486
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles