పెరుగు ఇలా తిందాం..


Tue,August 20, 2019 12:31 AM

yogurt
-పెరుగు తినేటప్పుడు ఉప్పు, చక్కెర వేసుకోవడం చాలా మందికి అలవాటు. వీటితో పాటు కొన్ని పండ్లను కూడా కలిపి పెరుగును తినొచ్చు.
-పెరుగులో స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు కలిపి తినొచ్చు. బ్లూ బెర్రీ, ఎండుద్రాక్ష, చెర్రీపండ్లను పెరుగుకు జోడిస్తే మంచి కలరింగ్‌తో పాటు టేస్టీగానూ ఉంటుంది.
-పెరుగులో కానీ, పెరుగన్నంలో కానీ దానిమ్మ గింజలను మిక్స్ చేసి తింటే బాగుంటుంది.
-మామిడి, అరటి, యాపిల్ పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని పెరుగులో ముంచి తింటే అదో రకమైన టేస్టీ.

628
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles