రక్త స్రావం ప్రథమ చికిత్స


Tue,August 20, 2019 01:26 AM

తలకు గానీ.. ఇతర శరీర భాగాలకు గానీ దెబ్బ తగిలితే దాని ప్రభావం మొదటగా చెవిపై ఉంటుంది. వెంటనే చెవిలో నుంచి రక్తస్రావం అవుతుంది.
Ear
రక్తస్రావం అవుతుంటే దానిని నియంత్రించేందుకు ప్రథమ చికిత్సద్వారా పరిస్థితిని అదుపు చేయాలి. ఏ వైపు చెవినుంచి రక్తస్రావం అయితే ఆ వైపే పడుకోబెట్టాలి. చెవినుంచి రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో కొన్నిసార్లు దాని ప్రభావం ముక్కుకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ నిజంగానే ముక్కునుంచి రక్తస్రావం అయితే.. వ్యక్తిని బల్లవద్ద కూర్చోబెట్టి అతని ముందు ఒక చిన్నపాత్రను పెట్టాలి. ముక్కును గట్టిగా మూసి తల ముందుకు వంచాలి. అతనికి స్పృహ లేకపోతే బోర్లా పడుకోపెట్టాలి. ముక్కుపై తడిగుడ్డ లేదా ఐస్ పెట్టి.. ముక్కుద్వారా నోటిలోకి కారిన రక్తాన్ని పాత్రలోకి ఉమ్మేయమని చెప్పాలి. తలకు గానీ.. ఇతర శరీర భాగాలకు గానీ దెబ్బ తగిలితే దాని ప్రభావం మొదటగా చెవిపై ఉంటుంది. వెంటనే చెవిలో నుంచి రక్తస్రావం అవుతుంది.


రక్తస్రావం అవుతుంటే దానిని నియంత్రించేందుకు ప్రథమ చికిత్సద్వారా పరిస్థితిని అదుపు చేయాలి. ఏ వైపు చెవినుంచి రక్తస్రావం అయితే ఆ వైపే పడుకోబెట్టాలి. చెవినుంచి రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో కొన్నిసార్లు దాని ప్రభావం ముక్కుకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ నిజంగానే ముక్కునుంచి రక్తస్రావం అయితే.. వ్యక్తిని బల్లవద్ద కూర్చోబెట్టి అతని ముందు ఒక చిన్నపాత్రను పెట్టాలి. ముక్కును గట్టిగా మూసి తల ముందుకు వంచాలి. అతనికి స్పృహ లేకపోతే బోర్లా పడుకోపెట్టాలి. ముక్కుపై తడిగుడ్డ లేదా ఐస్ పెట్టి.. ముక్కుద్వారా నోటిలోకి కారిన రక్తాన్ని పాత్రలోకి ఉమ్మేయమని చెప్పాలి.

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles