తిరుగులేని పోషకం కొవ్వు


Fri,August 16, 2019 12:38 AM

Aharam
మన ఆహారంలో మనకు శక్తినిచ్చే ప్రబలమైన పోషక పదార్థం కొవ్వు (Fat). నిత్య జీవితంలో మనం తీసుకొనే ఆహారంలో దీనిది చాలా ముఖ్యమైన పాత్ర. శరీర పోషణ, ఆరోగ్య రక్షణల్లో కొవ్వు పదార్థాలది కీలక భాగస్వామ్యం. మనిషి భౌతిక మనుగడకు వీటి అవసరం తప్పనిసరి. వెన్న, నెయ్యి, చమురు వంటి వాటిలో కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితోసహా పాలు, విత్తులు, మాంసం వంటి ఆహార పదార్థాల్లోనూ ఎంతో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. కొవ్వువల్ల మనకేంటి లాభం? ఇది నిర్వర్తించే విధి ఏమిటి? ఏఏ తినుబండారాలు, పదార్థాలలో కొవ్వు పదార్థాలు లభ్యమవుతాయి? ఇవి తక్కువ-ఎక్కువ అయితే ఏమిటి నష్టం? ఇవన్నీ ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోదగ్గవి.


620
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles