నవ్వుకొందాం


Wed,August 14, 2019 12:32 AM

meme
ఒక పనిమనిషి పరిగెత్తుతూ వెళ్లి ఆ ఇంటి కోడలితో ఇలా అంది.
“అమ్మగారూ.. మీ అత్తగారిని బయట
ఎవరో ముగ్గురు ఆడవాళ్లు కొడుతున్నారు.”
అప్పుడు కోడలు, పనిమనిషి పరిగెత్తు కొచ్చారు. కోడలే నిలబడి చూస్తుంటుంది.
పనిమనిషి : అమ్మగారూ! మీరు హెల్ప్‌ చేయరా?
కోడలు : లేదు. దానికి
ఆ ముగ్గురు సరిపోతారు.

929
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles