రెండింటి మధ్య తేడా..


Sat,August 3, 2019 12:53 AM

retirement
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీం, ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల గురించి తప్పక తెలుసుకోవాలి.

డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీం, ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీముల్లో స్టాకులు, వివిధ రంగాల ఎంపికలో కొంత తేడా ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఉన్న ఏకైక ప్రయోజనం.. సెక్షన్ 80-సీ పన్ను ప్రయోజనం లభించడమే. డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీములో ఇలాంటి రాయితీ లభించదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నప్పుడు గత పెట్టుబడుల గురించి పరిశీలించాలి. ప్రస్తుతం మన పెట్టుబడిని అంచనా వేసుకోవాలి. ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ఎంత వరకు సాయపడుతోందో తెలుసుకోవాలి.

163
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles