అందమైన చర్మం కోసం..


Mon,July 22, 2019 12:31 AM

Fruits
-ద్రాక్ష రసం కూడా మొటిమలు రాకుండా చేస్తుంది. ద్రాక్ష రసంలో కాస్తంత గులాబీ నీరు చేర్చి ముఖంపై రుద్దితే చర్మంపై పడిన ముడతలు తొలగిపోతాయి.
-బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి, కాల్షియం ఉంటాయి. ఈ పండులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రకాశవంతమైన చర్మాన్ని ఇవ్వగలవు.
-కమలా పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఈ పండు తొక్క, రసాన్ని ఏజింగ్ క్రీమ్స్‌లో బాగా వాడతారు. వీటికి చర్మాన్ని టైట్ చేసే శక్తి ఉంటుంది.
-అరటి పండ్లలో ఉండే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం విటమిన్ ఏ, బీ, చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles