ట్వీట్


Fri,July 12, 2019 01:06 AM

సందీప్ కిషన్@sundeepkishan
బిజీ షెడ్యూల్‌లోనూ మా కోసం సమయం కేటాయించి మా నిను వీడని నీడను నేనే సినిమాను సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు డార్లింగ్ ప్రభాస్. అన్నా.. మీకు కృతజ్ఞతలు. సినిమా పెద్ద హిట్ అవుతుందని మీరు అన్న మాటలు నిజం కావాలని ఆశిస్తున్నా. మీ ఫ్యాన్‌గా చెప్తున్నా.. మీ సింప్లిసిటీకో దండం అన్నా!

సందీప్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 595447

కామన్‌మ్యాన్ వాయిస్

బాబును జగన్ ఎగతాళి చేయడంలో ఏం తప్పులేదు అనుకుంటున్నా. కోడికత్తి పార్టీ అని మొదలుపెట్టి ప్రచారంలో ఎంత ఎగతాళి చేసిండో బాబుకు గుర్తులేదా?
- Nawin Samala

జ్ఞాపకాలెప్పుడూ నిజాలు కావు. నమ్మినవాళ్లు చేసే మోసాలు.
- R.V. LaWkshmi

అనుకున్న పని పూర్తయ్యేంత వరకు రహస్యాన్ని ఇతరులతో పంచుకోకూడదు!
- Chandu Dusari

సినిమాల్లో బ్రహ్మానందం కనపడగానే ఎలా నవ్వుతామో.. అసెంబ్లీలో బాబుగారు కనబడగానే అలా నవ్వుతున్నారు ఎమ్మెల్యేలు!
- Madhukar Alluri

వైరల్ వీడియో

వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉన్న ప్రేమ.. వెళ్లిపోయేటప్పుడు ఎందుకు ఇంత బాధపెడుతుంది? అంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్న డియర్ కామ్రేడ్‌ను మీరూ పలుకరించండి!

Dear Comrade Theatrical Trailer | Vijay Deverakonda | Rashmika | Bharat Kamma | Justin Prabhakaran
Total views : 1,869,651+
Published on Jul 11, 2019

386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles