స్యామ్‌సంగ్ ట్యాబ్


Wed,July 10, 2019 01:44 AM

nayamal
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ స్యామ్‌సంగ్ కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. గెలాక్సీ A 8.0 పేరుతో ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

A 8.0 ట్యాబ్ ఫీచర్లు

డిస్‌ప్లే : 8 అంగుళాలు
రిజల్యూషన్ : 800x1280 పిక్సెల్స్
ప్రాసెసర్ : 2జీహెచ్‌జడ్ ఆక్టాకోర్
ర్యామ్ : 2 జీబీ
స్టోరేజీ : 32 జీబీ, 512 వరకూ పెంచుకొనే అవకాశం
రియర్ కెమెరా : 8 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 2 మెగాపిక్సెల్స్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 9
బ్యాటరీ : 5100 ఎంఏహెచ్ వైఫై, బ్లూటూత్, 4జీ ఫీచర్లు ఉన్నాయి.

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles