ఆన్‌లైన్‌లో తెలుగు టైప్ చేయాలా?


Wed,July 10, 2019 01:42 AM

apple
ఆన్‌లైన్‌లో తెలుగు టైప్ చేయడం చాలామందికి అవసరం అవుతుంది. థర్ట్‌పార్టీ యాప్స్ చాలా అందుబాటులో ఉంటాయి కానీ కీబోర్డ్ స్ట్టయిల్ కొందరికి కఠినంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మొబైల్‌లో Just Telugu యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సులభంగా ఉంటుంది. అట్లాగే డెస్క్‌టాప్ వాడేవాళ్లయితే ఆన్‌లైన్‌లో తెలుగు టైప్ చేయడానికి telugu.indiatyping.com, khini.org, telugu.changathi.com చక్కటి ఫ్లాట్‌ఫామ్‌లు. అలాగే ఆపిల్ స్టయిల్ కీబోర్డ్ వాడుతూ టైప్ చేయాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి. https://bit.ly/2xIRGvH

764
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles