కఠోర దీక్ష


Wed,July 10, 2019 12:56 AM

LADY-POLICE
పోలీస్ ఉద్యోగం సాధించాలంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో అనేక విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాల్సి ఉంటుంది. ఒక యువతి ఇటీవల పోలీస్ శిక్షణలో ఇచ్చే అన్ని కఠిన పరీక్షలను అలవోకగా ఎదుర్కొన్న వీడియో చిత్రీకరించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది.

955
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles