ఎల్‌జీ కొత్త ఫోన్


Wed,July 3, 2019 01:54 AM

LG-Stylo
ఎల్‌జీ ైస్టెల్ 5 ఫోన్‌ను ఆ కంపెనీ రెండ్రోజుల క్రితం విడుదల చేసింది. సాధారణ బడ్జెట్ ధరలో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

డిస్‌ప్లే : 6.20 అంగుళాల ఫుల్ హెడీ
ప్రాసెసర్ : 1.8 జీహెచ్‌జడ్ అక్టా కోర్
ర్యామ్ : 3, 4 జీబీ వేరియేషన్
స్టోరేజీ : 32, 64 జీబీ వేరియేషన్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 9 పై
రియర్ కెమెరా : 13 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సెల్స్
బ్యాటరీ : 3500mAh
ధర : రూ.15 వేలు

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles