బ్రాస్‌లైట్ లాంటి వాచ్!


Wed,July 3, 2019 12:52 AM

చేతికి బ్రాస్‌లైట్ అందం. కానీ అదే బ్రాస్‌లైట్‌లో వాచీ కూడా దాగుంటే మరింత అందం. ప్రస్తుతం మార్కెట్లో లభించే వాచీలు బ్రాస్‌లైట్ మాదిరిగా కూడా ఉపయోగపడుతున్నాయి. యువతను ఆకర్షించే వాచీల్లో ఒకటి ఫోసిల్ డిజిటల్ బ్ల్యూ డయల్ యూనిసెక్స్ వాచ్.
watch
పూర్తిగా లెదర్‌తో తయారు చేసిన ఫొసిల్ డిజిటల్ బ్ల్యూ డయల్ యునిసెక్స్ వాచ్ ధర రూ.7 వేలు. ప్రస్తుతం అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ వాచీలు అందుబాటులో ఉన్నాయి. బ్రాస్‌లైట్ మాదిరిగా ఉన్న ఈ వాచీ డిజిటల్ తెరపై సమయం చూపిస్తుంది. రెండు సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. అంతే కాదు. ఈఎంఐలోనూ ఈ వాచీ లభిస్తుంది. ఐదు గ్రాముల బరువుండే ఈ వాచీ పూర్తిగా వాటర్‌ఫ్రూఫ్. దీన్ని బ్రాస్‌లైట్ మాదిరిగా కూడా యువత వాడుతున్నది. వివాహ సమయాల్లో, పుట్టిన రోజుకు ప్రత్యేకంగా బహుమతిగా కూడా ఇస్తున్నారు. ఈ వాచీ ఒక్కసారి కొంటే భవిష్యత్‌లో మళ్లీ వాచీ కొనాల్సిన అవసరం లేదంటూ ఆ సంస్థ మార్కెటింగ్ చేస్తున్నది. అంత నాణ్యతతో తయారైన వాచీని కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు.

676
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles