అంగరంగ వైభవంగా..


Fri,June 28, 2019 12:57 AM

sao-joao
వర్షాకాలం ప్రారంభం అయింది. తొలకరి వచ్చి పచ్చని పైరుకు జీవం పోసింది. తొలకరి రాగానే వచ్చే పండుగలు కూడా మొదలయ్యాయి. గోవాలో ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వచ్చే సావో జోవో పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రకృతిని ఆరాధిస్తూ గోవా వాసులు చేసే పండుగ ఇది. ఈ ఉత్సవాల్లో భాగంగా పూలను ధరించి నీళ్ల కొలనుల్లో, బావులో దూకి సందడి చేస్తారు. దీన్ని చూడడానికి పర్యాటకులు వేల సంఖ్యల్లో దేశం నలుమూలల నుంచి వస్తారు. ప్రస్తుతం గోవాలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles