ట్వీట్


Wed,June 26, 2019 01:49 AM

హైదరాబాద్‌కి వెళ్తే తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఐకియా. అక్కడి స్టాఫ్ బాగా సహకరించారు. మంచి షాపింగ్ అనుభవం కలిగింది.

ఫరా ఖాన్ @TheFarahKhan

ఫరా ఖాన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 6,685,567

శిక్షలు కఠినం చేయాలి..

కామన్‌మ్యాన్ వాయిస్డిజిటల్ ఫాలోయింగ్ అనేది ఒక బెలూన్ లాంటిది. ఎంత ఉబ్బుతుందో అంత పగులుతుంది ఒక్కోసారి. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్, టిక్‌టాక్‌లో వచ్చే క్రేజ్‌ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. సరదాగా ఎంజాయ్ చేయాల్సిన, అనుభూతులు, ఆలోచనలు పంచుకోవాల్సిన సామాజిక వేదికలు మాత్రమే. ఆ వచ్చే అటెన్షన్‌కి బాగా పొంగిపోతే, విమర్శలకి కుంగిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ కేవలం టూల్స్ మాత్రమే అని గ్రహిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
-Kris Posts

ఎదుటి వ్యక్తి మనసు గాయపడేలా మాటలు అనేస్తే, అప్పటికప్పుడు ఈగో తృప్తి చెందుతుందేమో. కానీ అంతిమంగా అది పైశాచిక ఆనందమే అవుతుంది.
-nasreen khan

వైరల్ వీడియో

బిగ్‌బాస్ -3 గోల మొదలైంది. తెలుగులో కాదు. తమిళ బిగ్‌బాస్ సీజన్ 3 స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో విడుదలై రచ్చ చేస్తున్నది.

Bigg Boss 3 - 24th June 2019 | Promo 1
Total views : 1,776,185+
Published on Jun 24, 2019

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles