హానర్ 20i


Wed,June 26, 2019 01:42 AM

ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ లేటెస్ట్ ఫీచర్డ్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. హానర్ 20i పేరుతో మార్కెట్‌లోకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఇది అందుబాటులో ఉంది.
nayamaal

డిస్‌ప్లే : 5.83 అంగుళాలు
డిస్‌ప్లే : 6.2 అంగుళాల ఫుల్ హెడీ 19:5:9 అస్పెక్ట్ రేషియో
ప్రాసెసర్ : అక్టా కోర్ కిరిన్ 710F SoC
ఓఎస్ : ఆండ్రాయిడ్ 9 పై
ర్యామ్ : 4GB
ఇంటర్నల్ స్టోరేజీ : 128
ట్రిపుల్ రియర్
కెమెరా సెటప్ : 24MP ప్రైమరీ కెమెరా సెన్సార్ + 8MP
అల్ట్రా వైడ్ కెమెరా+ 2MP డెప్త్ కెమెరా సెన్సార్
సెల్ఫీ : 32MP
బ్యాటరీ : 3400mAh
ధర : రూ.14999 (ఫ్లిప్‌కార్ట్)

694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles