వంటింటి చిట్కాలు


Fri,June 21, 2019 01:25 AM

vanta-chitkalu
-అల్లం, వెల్లుల్లిని కాగితంలో పొట్లం కట్టి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
-చేప ముక్కలను కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రిజర్‌లో పెడితే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.
-చాలామందికి వంకాయలు అంటే ఇష్టం. అలాంటప్పుడు ఆ ముక్కలు కడిగే నీటిలో కొద్దిగా పాలు వేస్తే నల్లబడవు.
-టీ డికాషన్‌లో పాలు పోసినప్పుడు నారింజ రంగులోకి మారితే కల్తీ పొడి అని గుర్తించండి. మంచి టీ పొడి అయితే గోధుమ రంగు ఇస్తుంది.
-పుట్టగొడుగులపై ఉన్న మట్టి ఓ పట్టాన వదలదన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఏదైనా పిండి తీసుకొని పుట్టగొడుగులపై చల్లి ఆ తర్వాత వాటిపై నీటిని పోస్తూ గట్టిగా రుద్దితే మట్టి పూర్తిగా పోయి శుభ్రంగా తయారవుతాయి.

2240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles