ట్వీట్


Wed,June 19, 2019 11:51 PM

tweet1
ఈ ఇద్దరూ జీవితం కన్నా చాలా పెద్దవాళ్లు..

సుహాసిని మణిరత్నం@hasinimani
tweet
సుహాసినిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ;107,687

కామన్‌మ్యాన్ వాయిస్

మిగతా ఏ జీవికీ లేని ఒబెసిటీ ప్రాబ్లం మనిషికే ఎందుకు? మిగతా జీవులు కడుపు కోసం తింటాయి. మనిషి మాత్రం నాలిక కోసం తింటాడు.
-జై సింహ ఉవాచ

మానవ నిర్మిత మహాద్భుతం. లక్షల ఎకరాల మాగాణికి నీరందించే బృహత్తర కార్యక్రమం కాళేశ్వరం. కలను సాక్షాత్కారం చేసిన కేసీఆర్ గారికి, ఇటుక మోసిన ప్రతీ వ్యక్తికీ పాదాభివందనం. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.
-Purna Chandra

ఈ ప్రపంచంలో పక్కవారిని మోసం చేయని అసమర్ధులు ఇద్దరే ఇద్దరు. ఒకడు పసి పిల్లవాడు, రెండు పిచ్చివాడు.
-Raavan shankar

వైరల్ వీడియో

video
కొన్ని కాంట్రవర్సీలు, ఇంకొన్ని అభినందనలు.. ఇది ఆదై సినిమా టీజర్‌కు వస్తున్న స్పందన. అమలాపాల్ నటిస్తున్న ఈ చిత్రం అటు బయట, ఇటు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.Aadai-Tamil Official Teaser | Amala Paul |Rathnakumar | Pradeep Kumar |V Studios| 4K
Total views : 2,225,569+
Published on Jun 18, 2019

1245
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles