వంటింటి చిట్కాలు


Wed,June 19, 2019 11:34 PM

lemon

-రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా ఆలూ ముక్కలు ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే కర్రీ రుచికరంగా ఉంటుంది.
-బెండకాయ వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పదినిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది.
-బిర్యానీ వండేటప్పుడు నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది.
-టమాటాకూర ఉడికేటప్పుడు చిటికెడు చక్కెర వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది.
-అన్నం వండుకునే ముందు బియ్యాన్ని కడిగి బియ్యం పరిమాణంలో మూడు శాతం ఉండేలా తినే కొబ్బరి నూనెను కలిపి ఉడికించండి.

1871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles