వంటింటి చిట్కాలు


Wed,June 19, 2019 01:14 AM

-అన్నం ఉడికేటప్పుడు అందులో రెండు మూడు చుక్కల నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా మల్లెపువ్వులా ఉంటుంది.
-అన్నం ఉడికేటప్పుడు కొంచెం నూనె వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది.
-మూత పెట్టకుండా ఉడికించే పదార్థాలలలో ఎ విటమిన్ లోపిస్తుంది. నీళ్లు ఎక్కువగా పోసి ఉడికిస్తే బి విటమిన్ నశిస్తుంది. పదార్థాలు ఎక్కువసేపు ఉడికిస్తే విటమిన్లు నశిస్తాయి.

264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles