స్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ10ఈ


Wed,June 19, 2019 01:00 AM

Samsung-Galaxy-A10
మార్కెట్‌లోకి స్యామ్‌సంగ్ ఎప్పటికప్పుడూ తన బ్రాండ్‌ను విస్తరించు కుంటూనే ఉంది. ఈ వారంలోనే స్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ10ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలో అద్భుత ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే : 5.83 అంగుళాలు
స్టోరేజీ : 32 జీబీ
ర్యామ్ : 3 జీబీ
రియర్ కెమెరా : 13 మెగాపిక్సల్స్
సెల్ఫీ : 5 ఎంపీ
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ పీ
బ్యాటరీ : 3000 ఏంఏహెచ్
ధర : రూ.12,500

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles